awake

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

  • (file)
  • క్రియ, నామవాచకం, మేలుకొని వుండే, జాగ్రతగా వుండే, ఎచ్చరికగా వుండే.
  • I was awake all last night రాత్రి అంతా మేలుకొని వుండినాను.
  • క్రియ, విశేషణం, లేపుట, నిద్ర లేపుట.
  • he awoke them వాండ్లను లేపినాడు.
  • this awaked my attention యిది నాకు యెచ్చరికైనది.
  • this awaked him to the folly of his conduct యిందువల్ల తాను చేసిన పిచ్చిని కనుక్కొన్నాడు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=awake&oldid=924053" నుండి వెలికితీశారు