bamboo
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, (a word taken from the Malay language) వెదురు.
- a large bamboo బొంగు .
- a long bamboo గడ.
- the male bamboo పోతువెదురు, ఘట్టి వెదురు.
- the female bambooపెంటివెదురు, బొంగు.
- bamboo colour (an absurd word) చామనిచాయ, పండు వెదురు వర్ణము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).