band
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file) - నామవాచకం, s, or bandage, కట్టు, గాయకట్టు.
- there was a bras band round the top of the pillar స్థంభము యొక్కకొనకు విత్తళిపొన్ను వేసివుండినది.
- a staff with iron bands యినుపకట్లు వేసినకర్ర.
- a hat band టోపిచుట్టూ కట్టిన నాడా.
- mourning bands worn at funeral బద్దె, కర్మము చేసేటప్పుడు వేసుకొనే బద్దె.
- a straw band or rope వెంటి.
- a band of gold lace సరిగెట్ట, సరిగెనాడా.
- a snake with black bands నల్లకట్లపాము.
- connection or union సంబంధము.
- this marriage formed a band between the two families యీ వివాహముచేత రెండు కుటుంబములకు సంబంధము కలిగినది.
- or company గుంపు, తెగ, కూటము.
- a band of thieves దొంగలగుంపు, దొంగలతెగ.
- a band of soldiers శపాయీలదళము.
- of musicians మేళము, మేళ గాండ్ల జత.
- or cravat పాదుర్లు, లాయర్లు మెడకు కట్టుకొనే ఒక తరహాగుడ్డ.
- "a brass band" signifies music performed by brazen instruments alone,being brass drum sand trumpets and cymbals
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).