bandy
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]- నామవాచకం, s, a carriage or cart బండి.
- క్రియ, విశేషణం, పుట్ల చండాడుట, బదులుకు బదులు చేసుట, ప్రతికిప్రతిచేసుట, యిదిదండము, తిట్టు, కొట్లనుగురించినమాట.
- they bandied the balls about చెండ్లాడిరి.
- they bandied complimentsఒకరిని ఒకరు వందనముచేసుకొన్నారు.
- they bandied blowsఒకరిని ఒకరు కొట్టుకున్నారు.
- విశేషణం, or crooked వంకరైన.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).