bastard
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, వుంపుడుదాని కొడుకు, పెట్టుకొన్నదానికి పుట్టినవాడు, వేశ్యకు పుట్టినవాడు. విశేషణం, వుంపుడుదానికిపుట్టిన, జారజుడైన.
- a bastard son పెట్టుకొన్నదానికి పుట్టినవాడు.
- in a metaphorical sense విశ్వామిత్రమైన, కృత్రిమమైన.
- a bastard dialect సంకరభాష.
- the bastard mango అడివిమామిడి.
- the bastard orange అడివికిచ్చిలి.
- bastard coral మాయపగడము, మంటిపగడము.
- a bastard gem విజాతి రత్నము, విశ్వామిత్రమైనరత్నము, అనగా మాందాళి కరబోకు తరుపులు మొదలైనవి.
- bastard flork in నేల నెమలిపిట్ట.
- the word puckally is a bastard word పకాళి యనేమాటఒక దిక్కుమాలిన శబ్దము.
- bastard wit పిచ్చియుక్తి.
- bastard ocher మట్టగోపి.
- a bastard verse in a poem కొత్తగా చెప్పి చేర్చిన శ్లోకము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).