beam
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, of wood దూలము.
- the beam of a balance దండె, త్రాసుకోల.
- In trial this kicks the beam పరిక్షలో యిది వెనక్కుబడుతుందు, weavers beam పడమాను తరిమాను.
- beam of a plough నొగమాను.
- of lightకిరణము.
క్రియ, నామవాచకం, ప్రకాశించుట.
- beaming ప్రకాశించే.
- a beaming smile చిరునవ్వు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).