bestride
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, పంగటి కాళ్ళ సందున వుంచుకొనుట.
- or ride on యెక్కుట.
- he bestrid the horse గుర్రము మీదికి యెక్కినాడు.
- In drawing water he bestrid the well యీ కట్టమీద ఒక కాలు ఆ కట్టమీద ఒక కాలు పెట్టుకొనిబావిలో నీళ్ళు చేదినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).