better
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, గుణపరచుట, ఫలపరచుట.
- he did this hoping to better himselfతాను బాగుపడవలెనని దీన్ని చేసినాడు.
- bathing bettered his health స్నానమువాడికి ఆరోగ్యము చేసినది.
నామవాచకం, s, పందెము వేసేవాడు. నామవాచకం, s, he who lays a bet పందెము వేసేవాడు.
- for your better understanding నీకు బాగా తెలియగలందులకు.
- the more you study the better నీవు యంతబాగా చదివితే అంత మంచిది.
- So much the better మరీమంచిది, మరీవాసి, మరీమేలు.
- She is better దానికి వొళ్ళు కుదురుగావున్నది, వాసిగా వున్నది.
- he is better now వాడికి యిప్పుడు వాసి, వాడికి వొళ్ళు కుదురుముఖముగా వున్నది.
- you had better do it నీవు దాన్ని చేస్తే బాగా వుండును.
- better die than do this దీన్ని చేయడానికంటే చావడము మేలు.
విశేషణం, మంచి, మేలైన, వాసియైన.
- for your better security నీకు మరీభద్రానకు.
- better times will come మంచికాలము వచ్చును.
- they better you write the better he will be please నీవు యెంతబాగా వ్రాస్తే ఆయన అంత సంతోషపడును.
- than కంటే, కన్నా.
- this is better than that దానికంటే యిది వాసి, యిదిమేలు.
- he remained therebetter than two years అక్కడ రెండ్లేండ్లకన్నా అధికముగా వుండినాడు.
- better and better మేలు మేలు, శుభము శుభము, మరీస్వారస్యము.
- he got the better of meనన్ను మోసపుచ్చినాడు, నన్ను గెలిచినాడు.
- you have changed it but not for thebetter నీవు దాన్ని మాచి ్నావు గాని దానివల్ల విశేషము యేమిన్ని లేదు.
- he was going there but thought better of the matter పోవలెనని వుండినాడు గాని మళ్ళీ యేమోతలచుకొని మానుకొన్నాడు.
- he and his better half వాడున్ను వాడి యిల్లాలున్ను,he took it for better or worse నయనష్టానికి బాధ్యపడి దాన్ని యె త్తుకొన్నాడు.
- he thinks himself my betters నాకంటే తానే ఘనుడు అనుకొటాడు. Prov.XII.
9Better is he & c.
- కూటికి లేక గర్వపడేవానికన్న ఒకపనివాడుగల రోసుబడివాసి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).