blanch
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]- క్రియ, విశేషణం, తెలుపుచేసుట.
- or peel వొలుచుట తోలుతీసుట.
- to blanch almonds బాదామును తోలువొలిచి తెల్ల పప్పుచేసుట.
- Fear blanched his cheeks భయముచేత వాడి ముఖము తెల్లబడ్డది.
- Age blanched her headముదిమిచేత దాని తల నెరిసింది.
- blanched almonds తోలు వొలిచిన తెల్లబాదాంపప్పు.
- క్రియ, నామవాచకం, తెల్లబారుట.
- their bones blanched in the winds వాండ్లయెముకలు ఘాలి చేత తెల్లబడ్డవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).