Jump to content

bond

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, దాసులైన, బద్ధులైన. నామవాచకం, s, cord or chain తాడు, కట్టు, సంకెళ్ళు మొదలైన బంధము.

  • cuase of connection బంధము, బంధకము, పాశము.
  • a written obligation పత్రము, కరారునామా, ఒడంబడిక, ముచ్చలిక.
  • this formed a bond of affection between them వాండ్ల యిద్దరికిన్ని వుండే ప్రేమకు యిది కారణమైనది.
  • this severed the bond of affection between them వాండ్ల యిద్దరికిన్ని వుండిన ప్రేమకు యిది భంగమైనది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=bond&oldid=924987" నుండి వెలికితీశారు