book
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, లెక్క పుస్తకములో దాఖలు చేసుకొనుట.
నామవాచకం, s, పుస్తకము, గ్రంధము.
- he repeated it without book కంఠపాఠముగాచెప్పినాడు, ముఖస్థముగా చెప్పినాడు.
- a blank book అలేఖము.
- a great book or record, దండకవిల, a day book చిఠ్ఠా.
- or work ప్రబంధము.
- or poemకావ్యము.
- or treatment శాస్త్రము.
- or chapter పర్వము, కాండ, సర్గ,at account book వహి, లెక్క పుస్తకము.
- or account లెక్క.
- he ran into my books నాకు అప్పుపడ్డాడు.
- they got into his good books వాడి దయ సంపాదించికొన్నాడు.
- they got into his bad book వారి యందు వాడి దయ తప్పినది.
- book language కాని భాష, తిట్లు, బూతలు.
- you have borrowed leaf out of his book వాడి గుణాలు నీకు పట్టుబడ్డవి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).