boot
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]Duration: 1 సెకండు. (file)
క్రియ, విశేషణం, and n.
- లాభముకలుగుట.
- It boot you nothing యిందువల్లనీకేమిన్ని లాభము లేదు.
నామవాచకం, s, a covering for the leg బూట్సు.
- part of a coach బండిలో సామాన్లు పెట్టుకొనే పెట్టె.
- to boot (over and above) పైన, అదిగాకుండా, సహితము.
- you may take this to boot దీన్ని సహితము యెత్తుకో.
- he knows English to boot వాడికి యింగ్లీషు సహితము తెలుసును.
- seven-league boots worn by hermits on active duty యోగవాగములు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).