పెట్టె
Appearance
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- విశేషణం.
- వ్యుత్పత్తి
- ఇది ఒక మూలపదం. T
- బహువచనం లేక ఏక వచనం
అర్థ వివరణ
[<small>మార్చు</small>]సొమ్ములు లోనగునవి యుంచెడు పేటిక;
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- పర్యాయపదాలు
- కరోటకము, కరోటము, కళాచిక, చందుగు, చిందువ, పదరము, పదరికము, పి(ట)(టా)కము, పెటారి, పేట, పే(టి)(టీ), పేటిక, పేడ, బదరికము, బొక్కసము, బొక్కిస, బోషాణము, మంజస, మంజూష, మందస, మందసము, సందుకా,
- సంబంధిత పదాలు
- ఇనుపపెట్టె / అట్టపెట్టె / చెక్కపెట్టె / చెంద్రిక పెట్టె.
- వ్యతిరేక పదాలు