box

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియ, నామవాచకం, గుద్దులాడుట, ముష్టి యుద్ధముచేసుట.

  • he boxed with me నాతో గుద్దులాడినాడు.
  • boxing match ముష్టి యుద్ధము.
  • to box the compass దిక్కుల పేళ్లు చెప్పుట.

నామవాచకం, s, a chest పెట్టె, బరిణె, డబ్బి.

  • a great chest భోషాణము.
  • a strong box ఖజానాపెట్టె.
  • a poors box హుండి, భవనాశి అక్షయపాత్ర.
  • a snuff box పొడిభరణి, పొడిడబ్బి.
  • a pill box మాత్రలువేసే భరణి.
  • a scent box అత్తరుడబ్బి.
  • a dice box పాచికలాడే గొట్టము.
  • seat in a theatre నాటకశాలలో వేడుక చూచే వాండ్లు కూర్చుండేటందుకు చుట్టూరు కట్టివుండే చిన్న అరలు, వీటిని.
  • Boxes అంటారు.
  • the box tree వక తరహా చెట్టు.
  • a cuff, as, he gave me a box on the ear నన్ను చంపమీద కొట్టినాడు.
  • box or box iron యిస్త్రి చేసే యినుప పెట్టె.
  • coach box బండిలో బండితోలేవాడు కూర్చుండేచోటు.
  • Christmass boxes పండుగ బహుమానము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=box&oldid=925109" నుండి వెలికితీశారు