పేడ

విక్షనరీ నుండి

పేడ

పేడ

వ్యాకరణ విశేషాలు[<small>మార్చు</small>]

భాషాభాగం
నామవాచకము
వ్యుత్పత్తి
బహువచనం లేక ఏక వచనం

అర్థ వివరణ[<small>మార్చు</small>]

పేడ అంటే పెంపుడు,పాడి జంతువులైన ఆవు,లేక బర్రెమలము.దీనిని భారతీయులు మగ్గబెట్టి సహజ ఎరువు గాను,దీనిని ఊక,పొట్టు,బొగ్గు చూర్ణము మొదలైన వాటితో చేర్చి తట్టి ఎండబెట్టి పిడక లు గాచేసి వంటచెరకు గా వాడుతారు.

పదాలు[<small>మార్చు</small>]

నానార్థాలు
సంబంధిత పదాలు

పద ప్రయోగాలు[<small>మార్చు</small>]

చిక్కటి పేడనీళ్లతో కళ్లము అలుకుట

అనువాదాలు[<small>మార్చు</small>]

మూలాలు, వనరులు[<small>మార్చు</small>]

బయటి లింకులు[<small>మార్చు</small>]

"https://te.wiktionary.org/w/index.php?title=పేడ&oldid=957372" నుండి వెలికితీశారు