born
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, పుట్టిన.
- the land in which he was born వాడి జన్మభూమి.
- first born జ్యేష్టుడైన, అగ్రజుడైన.
- youngest born కనిష్టుడైన.
- heirs born of his bodyతన కడుపునపుట్టిన వార్సుదార్లు.
- high born సత్కుల ప్రసూతుడైన.
- base born కులహీనుడైన, దుర్భీజుడైన.
- a born villain జన్మతఃక్రూరుడు.
- a born fool పుట్టువెర్రి.
- born again పునఃజన్మించిన, పునర్జన్మమును పొందిన, అనగా ముక్తులు పుణ్యాత్ములు.
విశేషణం, (add.) a heaven-born minister అవతార పురుషుడుగావుండే మంత్రి.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).