bosom
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, మనసులో పెట్టుకొనుట, దాచుట.
- he bosomed up his wrongs తానుపడ్డ అన్యాయములను తన మనసులోనే పెట్టుకొన్నాడు.
నామవాచకం, s, రొమ్ము, మనస్సు, ఆంతర్యము.
- they do not cover their bosomవాండ్లు రొమ్ముమీద బట్టలు వేయరు.
- bosom friend ప్రాణ స్నేహితుడు.
- or centre part నడిమి భాగము, గర్భము.
- My bosoms Lord నా ప్రాణనాధుడు.
- thebosom of the wood నట్టడివి.
- he was received into the bosom of our family వాణ్ని మాసము సారములో చేర్చుకొన్నాము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).