breach
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, గండిచేసుట, సందుచేసుట.
- they breached the wall with cannon ఫిరంగి గుండ్లువేసి ఆ గోడలో సందుచేసినారు.
నామవాచకం, s, an opening, gap గండి, సందు.
- a quarrel or wranglingఛిద్రము, కలహము.
- violation of law or promise తప్పడము, తప్పి పోవడము.
- of faith or trust ద్రోహము, విశ్వాసఘాతకము.
- breach of chastity పాతివ్రత్య భంగము.
- they have come to an open breach వాండ్లు బయట పడి జగడమాడినారు.
నామవాచకం, s, (add,) a breach of the peace అల్లరి పని,దుర్మార్గము, కలహము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).