broad
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
- clear స్పష్టమైన.
- broad moonshine పండువెన్నెల.
- It was now broad day యింతలో పట్టపగలైనది.
- there is a broad distinction betweenthese two యీ రెంటికిన్ని మహత్తైన భేదమున్నది.
- he gave me a broad hint to goనన్ను పొమ్మని స్పష్టము గా సూచన చేసినాడు.
- broad pronunciation యాచమాట.
- hehas a broadpronunciation యాచగా మాట్లాడుతాడు, వికారము గా మాట్లాడుతాడు.
- he wasbroad awake వాడుబాగా మేలుకొని వుండినాడు.
- broad obscenity బండుబూతు.
- It is asbroad as it is long యెటైనాసరే, రెండూసరే.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).