bubble
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, నీరుబుడ్డ లేచుట.
- the water bubbles in boiling నీళ్లు కాగడములో బుడ్డలు లేస్తునవి,నీళ్లు పొంగుతున్నది.
- A bubbling stream బుడబుడమనిపారే ప్రవాహము.
క్రియ, విశేషణం, (delude) మోసముచేసుట. నామవాచకం, s, నీరుబుడ్డ, బుద్బుదము.
- this life is a mer bubble యీజన్మము వట్టిమాయ.
- A vain project వట్టిమాయ, వట్టి బూటకము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).