bunch
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, cluster గుత్తి, గొత్తు.
- of fruit గెల.
- a bunch rasins or grapes దాక్షగొల.
- a bunch of flowers పూలగుత్తి.
- the Hindus wear their hair in a bunch on the back of their heads హిందువులు జుట్టు పెట్టుకొంటారు.
- a bunch of keys బీగము చెవులగుత్తి.
- A camel that has two bunches వీపు లో రెండు మిట్టలుగల వొంటె .
- the bunch on the shoulders of a bull మూపురము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).