buoy
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, బొయాకట్టె, లంగరు గురుతు, లంగరు మొదలైనవిమునిగిపోయినచోటు గురుతు తెలిసే నిమిత్యమైనవి తేలికగా వుండేకొయ్యకణతలకు బరువుకట్టి నీళ్లల్లోవేసిన గురుతు.
- the fishermanwatch-ed the buoy చేపలు పట్టేవాడు బెండుమీదనే కన్నుపెట్టివుండినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).