burdened
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, బళువుయెక్కించబడ్డ, బరువు చేయబడ్డ.
- afer theship was burdened యెక్కించిన తరువాత.
- after the ship was burdened వాడకుబళువుయెక్కిన తరువాత.
- being burdened with sorrow దుఃఖభరితుడై.
- beingburdened with debts అప్పుల తొందరగలవాడై.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).