business
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, పని, కార్యము, వ్వవహారము, ధర్మము, వ్యవసాయము,వర్తకము, వ్యాపారము, సంగతి, ప్రమేయము, విషయము.
- About thisbusinhss యీ విషయమును గురించి.
- A man in business వ్యవహారములోవుండేవారు.
- they have left off business వాండ్లు వర్తకమునుచాలించినారు.
- A man of business వ్యవహారస్తుడు.
- he is my man of businessఅతడు నా వ్యవహారమును చూచేవాడు.
- I will make it my business to do thisదీన్ని నెరవేర్చడము నా పని.
- Is it not your business to support yourmother? నీ తల్లిని కాపాడడము నీకు ధర్మము కాదా? they did his businessవాడిపని కాజేసినారు, అనగా వాణ్ని చంపినారని అర్థము.
- Go aboutyour business లేచిపో నీ పనికి నీవు పో.
- he went about his business వాడిపనికివాడు పోయినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).