button
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, బొత్తాసు, గుండీ.
- or bud మొగ్గ.
క్రియ, విశేషణం, బొత్తాయి తగిలించుట, గుండి తగిలించుట.
- he buttoned his coat చొక్కాయ బౌత్తాసులను తగిలించుకొన్నాడు.
- unbuttoned బౌత్తాసులు తీసివేసిన, he unbuttoned his coatచొక్కాయ గుండీలను తీసివేసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).