camp

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, దండుదిగిన స్థలము, శిబిరము.

  • they went out to battle and returned to camp యుద్ధమునకు పోయి మళ్లీ శిబిరమునకు వచ్చి చేరిరి.
  • we left our camp at sun set అస్తమాన వేళ దండు దిగివుండే స్థలములో నుంచి బయలు దేరినాము.
  • the soldiers pitched their camp near the tank గుంట దగ్గెర దండు దిగినది, మొకాము చేసినది.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=camp&oldid=925609" నుండి వెలికితీశారు