శిబిరము
స్వరూపం
వ్యాకరణ విశేషాలు
[<small>మార్చు</small>]- భాషాభాగం
- వ్యుత్పత్తి
- బహువచనం లేక ఏక వచనం
శిబిరములు, శిబిరాలు.
అర్థ వివరణ
[<small>మార్చు</small>]- శిబిరము అంటే తాత్కాలిక సామూహిక నివాసము.
- అవస్కంధము, అసిమిగొల్లెన, ఔపకార్య, కుటరువు, కేణిక, గుడారము, .........తెలుగు పర్యాయపద నిఘంటువు (జి.యన్.రెడ్డి) 1990
పదాలు
[<small>మార్చు</small>]- నానార్థాలు
- సంబంధిత పదాలు
సైనిక శిబిరము, శరణార్ధుల శిబిరము.
- వ్యతిరేక పదాలు