cannot
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, చేయచాలను, చేయలేను, చేయవల్లకాదు, మొదలైనవి.
- I cannot do it చేయలేను, అది నా వల్ల కాదు.
- I cannot do this యిది నాకు వశము కాదు.
- He cannot be dead చచ్చి వుండడు.
- they cannot be brothers వాండ్లు అన్నతమ్ములు కావడము శక్యము కాదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).