carriage
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, behaviour నడక, నడత, గమనము, భావన.
- or vehicle బండి, రథము, వాహనము.
- the body of a carriage బండి పరము, బండి యొక్క అయకట్టు.
- or carrying బరువు, మోపు, మోత.
- pay for carryign మోత కూలి.
- he paid the carriage for the articlesl ఆ సామానుల మోతకూలి యిచ్చినాడు.
- the troops were supplied with carriage ఆ దండుకు మోసుకొని పొయ్యే వాటినన్నిటిని జాగ్రత చేసినారు, అనగా యెడ్లుబండ్లు పాలకీలు మొదలైనవి జాగ్రత చేయబడ్డవి.
- there was no water carriage వాడగాని పడవగాని లేదు.
- Manners, behaviour, యిదిప్రాచీనమైన అర్థము, యేమంటె his carriage showed that he was displeased భావము చూస్తే వాడికి అసహ్యము వచ్చినట్టు అగుపడ్డది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).