caustic
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, కారమైన, తీక్ష్ణమైన, క్రూరమైన.
- he used caustic expressions కారముగా మాట్లాడినాడు, కరుకుగా మాట్లాడినాడు.
నామవాచకం, s, కారము, పుంటికి పెట్టే కారము.
- Lunar caustic కాడి కారము.
విశేషణం, మండే, మంటలెత్తే.
- the juicc of the milk hedge is caustic and raises blisters జముడు పాలు వేస్తే మంటలెత్తిబొబ్బలవుతున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).