chamber
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
- upper chamber మిద్దె మీద వుండే గది.
- a chamber for audience or homage కొలువు కూటము.
- privy chamber రాణి వాసము, అంతఃపురము the council chamber రచ్చ పట్టు సభ.
- bed chamber పడకిల్లు.
- chamber maid దాది, బానిశ.
- chamber pot మూత్ర భాండము.
- chamber lie వుచ్చ.
- he made a chamber in the rock పర్వతము లో బొక్క చేసినాడు.
- గుహ చేసినాడు.
- the chamber of a gun తుపాకి గొట్టములో ముందువుండే స్థానము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).