Jump to content

characteristic

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, గురుతు, ఆ సవాలు, లక్షణము, చిహ్నము.

విశేషణం, (this is a bad vulgar substitute for Neat) స్వభావమైన, సహజమైన, గురుతైన.

  • he gave a characteristic reply సహజమైన వుత్తరము చెప్పినాడు, లేక, వాడు వొక వింతైన వుత్తరము చెప్పినాడు.
  • Charity is characteristic of a good man ధర్మము యోగ్యుడికి లక్షణము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=characteristic&oldid=926066" నుండి వెలికితీశారు