chargeable
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, imputable మోపదగ్గ.
- this silk is chargeable with duty యీ పట్టుకు సుంకము తీరవలసినది.
- this offence is chargeable to his father యీ తప్పు వాడి తండ్రిది.
- this is chargeable to your own folly యిది నీ పిచ్చితనము వల్లనే సంభవించినది.
- as I wished not to be chargeable to you నా వల్ల మీకు బరువు వద్దని, నా వల్ల నీకు వ్రయము వద్దని.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).