chaste

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

విశేషణం, పరిశుద్ధమైన, స్వచ్ఛమైన, వ్యభిచారము లేని, కచ్ఛశుద్ధిగల.

  • a chaste woman కచ్ఛశుద్ధి గలది, పతివ్రత, సుశీల.
  • a chaste style పిచ్చి శృంగారము లేని శయ్య.
  • the Sacuntala is written in a very chaste style శాకుంతలము యొక్క శయ్య మహా సరళము గా వున్నది.
  • the chaste tree వావిలి చెట్టు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=chaste&oldid=926100" నుండి వెలికితీశారు