climax

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, ఔన్నత్యము, అభివృద్ధి, ఉత్తరోత్తరాభివృద్ధి.

  • the climax of beauty సౌందర్య తిలకము, శృంగార తిలకము.
  • His crimes had now reached their climax వాడి పాపము మహా అతిశయించినది.
  • The following spiteful stanza contains an instance of climax ఇందుకు ఉదాహరణ " క " తలనుండు విషము పాముకు వెలయంగాదోకనుండు వృశ్చికమునకున్ ఖలునకు నాలుక నుండున్ వెలుమనకు నిలువెల్ల విషమువినరా సుమతీ " The snake has poison in its head, the scorpion in its tail, and the villain in his tongue: but a proud baron is venom all over.
  • Also in the following verse.
  • The following instance is in the Bilhanam.
  • శ్లో || కిమందుఃకిం పద్మం కిము ముకురబింబం కిముమఖం | కిమబ్జే కిమ్మీనౌకి ముమదన బాణౌకి ముదృ శౌ! ఖ గౌవాగుచ్ఛౌవా కనక కలశౌ వాకిముకుచౌ | తటిద్వాతారావా కనకలతి కావాకిమబలా " which is thus translated Canto 2 verse 55 సీ || రాకేందు బింబమో రాజివ మోమించు టద్దమో లేక నెమ్మర్దు మొగమౌ | చెలువందు కల్వలో చేపలో మరుని నారాచంబులో లేక లోచనములొ | కోకంబులో విరుగుత్తులో బంగారు కుండలో లేక వక్షోజ యుగమొ | క్రొక్కారు మెరుగొ మేల్జుక్క యెనును పైడి తీవయొ లేకొక్క తెరవయేమొ | యపుర యీ కిళ యీ తావి యీరమణత | యీవిధంబులు నీ బెక్కులీ కుశలత | నీ సువృత్త తలీసొంపులీ మెరుంగు | లీ తళుకు నిగ్గులీచాయ లెందు గలదు ||.

నామవాచకం, s, లేక (misprinted రేక. )

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=climax&oldid=926489" నుండి వెలికితీశారు