Jump to content

ఔన్నత్యము

విక్షనరీ నుండి

వ్యాకరణ విశేషాలు

[<small>మార్చు</small>]
భాషాభాగము
నామవాచకము
వ్యుత్పత్తి
  • ఉన్నతము.
బహువచనం

అర్ధ వివరణ

[<small>మార్చు</small>]

ఉన్నత స్థానము./గొప్పతనము

నానార్ధాలు
  • ఉదారత.
  • ఉన్నతం.
  • గొప్పతనం.
సంబంధిత పదాలు

ఉన్నతమైన ఉన్నతముగా

వ్యతిరేక పదాలు

పద ప్రయోగాలు

[<small>మార్చు</small>]

శతృవుని కూడా మెప్పించే దేశపిత మహాత్మ గాంధీ ఔన్నత్యం నభూతో నభవిష్యతి.

  • చెడి బ్రతికినవాఁడు, అకస్మాత్తుగా కలిమియు ఔన్నత్యమును పొందినవాఁడు

అనువాదాలు

[<small>మార్చు</small>]
]

మూలాలు,వనరులు

[<small>మార్చు</small>]

బయటిలింకులు

[<small>మార్చు</small>]