Jump to content

highness

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, ఔన్నత్యము, పొడుగు.

  • His royal highness the prince of Wales మహా రాజరాజశ్రీ యువరాజుగారు.
  • His highness the Nabob మహారాజ రాజశ్రీ నబాబుగారు.
  • His highness,her highness, their highnesses ఇవి రాజవంశస్థులకు వుండే కితాబులు.
  • As a Hindu title ; his highness Narrain Row నారాయణరావుగారు.
  • her highness Pedda Juggia మహాదేవులైన పెద్ద జగ్గయ్య.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=highness&oldid=933991" నుండి వెలికితీశారు