height
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, పొడుగు, యెత్తు, ఔన్నత్యము.
- a castle on the height పర్వతము మీద వుండే కోట.
- on the lower heights కింది కొండలలో.
- in the height of the fever జ్వరము యొక్క ముమ్మరము లో.
- in the height of the battle యుద్ధముమ్మరములో.
- this is the height of madness యింతకు మించిన వెర్రితనము లేదు.
- this is the height of injustice యిది పరమ అన్యాయము.
- in the height of summer యెండలు ముదిరినప్పుడు.
- utmost exertion, as, he put the horse to the height of his speed ఆ గుర్రము యెంత వడిగా పోగలదో అంతవడిగా విడిచినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).