coin
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
క్రియ, విశేషణం, నాణ్యము లను చేసుట, రూపాయలు మొదలైన వాటిని చేసుట.
- bad coin చెల్లని నాణ్యము.
- the dent made in assaying coin సులాకి.
- he paid them in their own coin వాండ్లు చేసిన అపకారానికి వీడు ప్రతి అపకారము చేసినాడు, వాండ్లు చేసినదానికి ప్రతి చేసినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).