commonly

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

క్రియా విశేషణం, వాడుక గా, పొడువుగా, బహుశా.

  • It is commonly reported ఆట.
  • It is commonly reported that he is dead వాడు చచ్చినాడట.
  • commonly called అనగా వాడుకగా చెప్పే.
  • Bhashyacarlu commonly called Ramanuja రామానుజులనే భాష్యకార్లు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=commonly&oldid=926840" నుండి వెలికితీశారు