Jump to content

communicate

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, సహభాగి, స్మరణిర్థముగా యీశ్వర భోజనము చేసేవాడు, యిది ఖ్రీస్తు మతసంభంధమైన మాట. క్రియ, విశేషణం, to impart యిచ్చుట, పంచి యిచ్చుట.

  • intercourse communicates bad habits సహవాసము చేత దుర్వాడికలు పట్టుబడుతున్నవి.
  • he communicated his wealth to the poor తన భాగ్యమును బీదలకు యిచ్చినాడు.
  • or to make known తెలియచేసుట, యెరుక చేసుట.
  • I communicated the intelligence to him by a sign యీ సమాచారమును వాడికి సౌజ్ఞ చేత తెలియ చేసినాను.
  • to communicate a disease తగిలించుట, అంటించుట.

క్రియ', నామవాచకం, కూడుట, కలియుట, ఐక్యమౌట, మాట్లాడుట, సంభాషించుట,సహవాసము చేసుట.

  • the two ponds communicate by a channel ఆ రెండు గుంటలకు నడమ తూము వున్నది.
  • These two houses communicate by a door యీ రెండిండ్లకు నడమ గడప వున్నది, దారి వున్నది.
  • His garden does not communicate with mine వాడితోటకున్ను నా తోటకున్ను మధ్య దోవలేదు.
  • at the holy sacrament స్వామి భోజనము చేసుట.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=communicate&oldid=926848" నుండి వెలికితీశారు