communication
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, intercourse, interchange సంబంధము, అన్యోన్యము,సహవాసము.
- passage or way దోవ, దారి.
- he added two bridges tocomplete the communication రెండు వారధులు కట్టినందున దోవ నిరాటంకమైనది.
- by breaking the bridge he cut off the communication వారధిని పడకొట్టినందున దారి లేకపోయినది.
- or imparting యివ్వడము, తెలియ చేయడము.
- information సమాచారము, సంగతి.
- a written communication of letter జాబు, conversation సంభాషణ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).