Jump to content

conceived

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, భావించిన, ఊహించిన, తలచిన, గర్భము ధరించిన.

  • a letterconceived in harsh terms క్రూరమైన మాటలు గల జాబు.
  • after he has conceived in the womb అతడు తల్లి గర్భమందు పడ్డ తరువాత.
  • conceived in sin పాప సంభవుడైన.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=conceived&oldid=926980" నుండి వెలికితీశారు