Jump to content

condemn

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to find guilty తప్పు కద్దని విధించుట.

  • they condemned him to death వాణ్ని చంపవలసినదని తీర్చినారు.
  • or to doom to punishment దండనకు అర్హమని విధించుట.
  • the prisoner was condemned ఆ దొంగకు శిక్ష విధించబడ్డది.
  • or to pronounce unfit కాదనుట, నిషేధించుట, పనికి రాదని తీర్చుట, తోపుడు చేసుట.
  • they condemned this దీన్ని పనికిరాదని చెప్పినారు.
  • I condemn your conduct నీవు చేసినది తప్పు.
  • hisfriends condemned his false వాడి పిచ్చితనాన్ని గురించి నలుగురున్ను ఛీ అన్నారు.
  • or to censure దూషించుట.
  • they condemned him వాణ్ని శిక్షించవలసిదని విధించినారు.
  • your own words condemn you నీ మాటలే నిన్ను నేరస్తుణ్నిగా చేస్తున్నవి.
  • he condemned their accounts వాండ్ల లెక్కలను పనికిరావన్నాడు, నిషేధించినాడు.
  • hatch no man condemned thee నిన్ను గురించి యెవరున్ను తీర్పు చెప్పలేదా neither do I condemn thee నేనున్ను నిన్ను గురించి తీర్పు చెప్పును.
  • In John VIII.
  • 2.
  • దండించుట.
  • A+ B+ ఆజ్ఞకు లోబడెటట్టు చేయను.
  • G+, K+, విధించుట.
  • P+.
  • దోషయామి.
  • C+.
  • Hukum Kardan.
  • N+.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=condemn&oldid=927027" నుండి వెలికితీశారు