connected
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
విశేషణం, చేరిన, సంబంధించిన, సంధించిన.
- accounts connected with thisయిందులో చేరిన లెక్కలు.
- a connected letter సంయుక్తాక్షరము.
- connected by marriage వివాహ సంబంధము గల, వియ్యమందిన.
- how is he connected with you వాడు నీకేమి కావలెను, వాడికి నీకేమి సంబంధము.
- people who are connected with him వాడి వాండ్లు, వాడికి కావలసినవాండ్లు.
- people connected with the press అచ్చువాండ్లు.
- people connected with trade వర్తకులు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).