Jump to content

constrained

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, నిర్బంధించబడ్డ,బలవంతముచేయబడ్డ,బలాత్కారము చేయబడ్డ, I was constrained to make this request నేను యీ మనివి చేసుకోవలసి వచ్చినది.

  • I was constrained to go there అక్కడికి పోవలసి వచ్చినది.
  • he used constrained expressions మనసు విడిచి మాట్లాడడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=constrained&oldid=927238" నుండి వెలికితీశారు