Jump to content

contact

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, స్పర్శ, తాకడము.

  • contact conveys disease స్పర్శ చేత రోగము వస్తున్నది.
  • in contact with అంటుకొని వుండే, తాకుకొని వుండే.
  • they were placed in contact అని ఒకటితోఒకటి తాకేటట్టుగా పెట్టబడ్డవి.
  • to put in contact ఒకటిని ఒకటి తగిలే టట్టుగా పెట్టుట.
  • If two ships come in contact వాడ మీద వాడ తగిలితే.
  • when they were in contact ఒకటిని ఒకటి తాకుకొని వుండినప్పుడు.
  • to prevent contact ఒకడితో ఒకటి అంటకుండా, ఒకటి మీద ఒకటి తగలకుండా.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=contact&oldid=927266" నుండి వెలికితీశారు