Jump to content

content

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, తృప్తి పొందించుట, సంతుష్టి చేసుట, సంతోష పెట్టుట, సమ్మతిపరచుట, ఒప్పించుట.

  • a little milk contented the child రవంత పాలుతో ఆ బిడ్డవూరక వుండినది.
  • will cakes content a man? మనిషికి ఫలహారము ఒక ఆహారమా.
  • he contented them వాండ్లను సమ్మతి పరచినాడు.
  • do you think that this answer will contentthem ? యీ జవాబు వాండ్లకు సమ్మతి పడననుకొన్నావా.
  • do you think that his conduct will content your master నీవు యిట్లా చేస్తే నీ యజమానుడు వూరకవుండుననుకొన్నావా.
  • as all I said did not content them I came away నేను యెంతచెప్పినా వాండ్లు ఒప్పనందున లేచివస్తిని.
  • I do not want a new dress I shall contentmyself with this one నాకు కొత్తవుడుపు యెందుకు యిదే చాలును.
  • he contentedhimself with writing one letter ఒక జాబు వ్రాసి యింతే చాలు ననుకొన్నాడు.
  • he contented himself with dry rice యీ వట్టి కూడైనా దొరికిందే చాలు ననుకొన్నాడు.

నామవాచకం, s, తృప్తి, సంతుష్టి, తనివి, సమ్మతి, అంగీకారము రాజీ, సమాధానము. నామవాచకం, s, (dele రాజి, and add,) to his hearts content: (that is fully, entirely) కావలసినట్టుగా, యథేష్టముగా.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=content&oldid=927290" నుండి వెలికితీశారు