contrast
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>](file)
నామవాచకం, s, భేదము, పరస్పర భేదము, వైపరీత్యము, వ్యత్యాసము.
- there is a strong contrast between them అవి యెక్కడ యివి యెక్కడ, వాండ్లు యెక్కడ వీండ్లు యెక్కడ,వీటికి వాటికి వుండే బేదము యింతంత కాదు.
క్రియ, విశేషణం, భేదము చూపుట, పరస్పరభేదమగు పరచుట, తారతమ్యమునువిచారించుట, వ్యత్యాసమగు పరచుట, వైపరీత్యమగు పరచుట, సమత్వము లేదనిఅగుపరచుట.
- I will not contrast the conduct of these two men వీండ్ల యిద్దరియోగ్యతలో తారతమ్యము విచారిస్తాను, వాడి నడక యేలాగంటిదో వీడి నడక యేలాగంటిదోవిచారిస్తాను, చూపిస్తాను.
- your conduct contrasts (v. neut.) strangely with his నీ నడక యెక్కడ వాని నడక యెక్కడ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).