convertible

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

--ఎల్లంకి (చర్చ) 03:19, 14 నవంబరు 2013 (UTC)విశేషణం, మారే, తిప్పగూడిన, యెట్లానంటే అట్లా చేయగూడిన.

  • this walkingstick is convertible into an umbrella యీ వూతకర్రను నిమిషములో గొడుగుచేయవచ్చును.

విశేషణం, (add,) these are convertible terms ఇవి ప్రతి పదములు, యివి యేకార్థములుగా వుండే మాటలు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=convertible&oldid=927395" నుండి వెలికితీశారు